పండ్లల్లో మన శరీరానికి ఎంతో మేలు చేకూర్చేది అరటిపండు..
తక్కువ ధరకు లభిస్తూ.. మనకి ఎన్నో ప్రయోజనాలను అందిస్తూ ఉంటుంది.
అలాంటి అరటిపండు బిపి ఉన్నవారు తినచ్చ అనేది ఎంతోమందికి ఉన్న సందేహం.
అయితే అరటిపండు బీపీని తగ్గిస్తుంది అన్న విషయం మీకు తెలుసా..?అవును మీరు విన్నది నిజమే.. కానీ అరటిపండు తినే తీరు మాత్రం మీకు తెలియాలి.
బీపీ ఉన్నవారు అరటిపండుని.. తాము వ్యాయాయం చేసే ముందు.. లేకపోతే ఎప్పుడన్నా స్నాక్స్ తీసుకునే సమయంలో.. వాతి బదులు అరటిపండును తీసుకుంటే ఎంతో ఉత్తమం.
అరటిపండు లో ఉండే ఫైబర్.. మనకు ఎంతో మేలు చేకూర్చడమే కాకుండా బీపీని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.
గమనిక పైన చెప్పినవి కేవలం అధ్యాయనాలు, ఆరోగ్యం నిప్పునుల సలహాలు మాత్రమే. Zee ఈ సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించదు.