Janmashtami 2024: జన్మాష్టమి సందర్భంగా టాప్ 5 రాధాకృష్ణ టాటూ ఐడియాస్

';

నెమలి ఈక..

ఇది చాలా సింపుల్ గా కనిపిస్తుంది క్లాసిక్ లుక్‌ అందిస్తుంది.

';

రాధే రాధే..

ఈ మ్యాజికల్ రాదే రాదే మినిమల్ ఆర్ట్ కూడా మంచి లుక్ ని అందిస్తుంది.

';

ఫ్లూట్..

మంచి డిజైన్ టాటూ వేయించుకోవాలనుకుంటే ఈ కృష్ణుడి ఫ్లూట్ నెమలి ఈకతో కూడింది వేసుకుంటే అద్భుతంగా ఉంటుంది.

';

రాధాకృష్ణ..

ఈ టాటూ ఐడియా కూడా ఎంతో బాగుంటుంది రాధాకృష్ణుడి ఇద్దరిదీ కలకలిపిన ఈ టాటూ ప్రేమకు ప్రతిరూపం.

';

ఫ్లవర్ టాటూ

ఈ సింపుల్ ఫ్లవర్ టాటూ లుక్ కూడా కృష్ణుడిపై మీకున్న ప్రేమను సూచిస్తుంది.

';

ఇలాంటి టాటూలు వేసుకుంటే మీ చేయి అందంగా కనిపించడమే కాదు ఆధ్యాత్మికంగా కూడా మీరు కనిపిస్తారు

';

VIEW ALL

Read Next Story