Carrot Pachadi

ఇడ్లీ, దోశల్లోకి ఎంతో రుచిగా ఉంది.. ఆరోగ్యాన్ని కూడా అందించే..క్యారెట్ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం..

';

Carrot Pachadi Recipe

ముందుగా ఓ పావు కేజీ క్యారెట్..సన్నగా తురుముకొని..ఆ తురుమును ఒక బౌల్ లోకి తీసుకోవాలి.

';

Carrot Chutney

అందులో..మన రుచికి సరిపడా కారం, ఉప్పు, ఒక స్పూను జీలకర్ర పొడిర, మెంతి పొడి.. కలిపి.. ఒక్క నిమ్మ దబ్బ దానిలో పిండుకోవాలి.

';

Instant Carrot Chutney

తర్వాత పోపు కోసం..పావు టీ స్పూను ఆవాలు, ఉద్దిపప్పు, జీలకర్ర కొద్దిగా..ఇంగువ నాలుగు సన్నగా తుంచినా ఎండు మిరపకాయలు వేసి.. వేయించుకోవాలి.

';

Tasty Carrot Chutney

ఎండు మిరపకాయలు వేగాక..అందులో కరివేపాకు కూడా వేసుకోవాలి. తరువాత కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లిపాయలు వేసుకోవాలి.

';

Carrot Pachadi for idly and dosa

ఇప్పుడు ఈ తిరగమాతను.. మనము ముందుగా కలిపి ఉంచుకున్న క్యారెట్ మిశ్రమంలో.. వేయాలి. అంతే గుమగుమలాడే.. క్యారెట్ పచ్చడి రెడీ.

';

Carrot Chutney for Idli and Dosa

రోజు ఇడ్లీ, దోశల్లో.. పల్లీల చట్నీ తిని బోర్ కొట్టిన వారు.. ఈ క్యారెట్ చట్నీని తినడం మంచిది. ముఖ్యంగా ఈ పచ్చడి తినడం ద్వారా మన శరీరంలో బీపీ, షుగర్ లెవెల్స్ కూడా తగ్గుతాయి.

';

VIEW ALL

Read Next Story