Sugar: 45 రోజులపాటు చెక్కర తినడం మానేస్తే మీ బాడీలో వచ్చే మార్పులు ఇవే

';

చక్కెర ఆరోగ్యానికి మంచిది కాదు

తీపి కోసం ప్రతి ఒక్కరూ కాఫీ లోను టీ లోను పాలల్లోనూ చక్కెర కలుపుకొని తాగుతూ ఉంటారు. ఇక స్వీట్లలో కూడా చక్కెర అధిక శాతం వేస్తారు మరి చక్కెర ఆరోగ్యానికి మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు.

';

చక్కెరలో అనేక రసాయనాలు

తీపి కోసం వాడే చక్కెరలో అనేక రసాయనాలు ఉంటాయని.. ముఖ్యంగా ఇందులో ఉండే సల్ఫేట్లు ఆరోగ్యానికి ఎంతో హాని కలిగిస్తాయి.

';

ఎన్నో రకాల జబ్బులు

దీనివల్ల ఎన్నో రకాల జబ్బులు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.ముఖ్యంగా డయాబెటిస్ వ్యాధి రావడానికి ప్రధాన కారణం చక్కెరే అని నిపుణులు చెబుతున్నారు.

';

తేనె పటిక బెల్లం

అలాగే తీపి కోసం కావాలంటే బెల్లం తేనె పటిక బెల్లం వంటివి వాడవచ్చని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. పారిశ్రామికంగా తయారు చేసే చక్కర ఆరోగ్యానికి అంత మంచిది కాదని హెచ్చరిస్తున్నారు.

';

45 రోజులపాటు చక్కెర తినడం మానేస్తే

అయితే వరుసగా 45 రోజులపాటు చక్కెర తినడం మానేస్తే మన శరీరంలో జరిగే మార్పులు ఏంటో తెలుసుకుందాం.

';

శరీరంలో ఎనర్జీ పెరుగుతుంది:

రక్తంలో చక్కెర శాతం తగ్గడం వల్ల క్యాలరీలు తక్కువగా శరీరానికి లభిస్తాయి. తద్వారా శరీరంలో ఎనర్జీ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంటుంది.

';

కొలెస్ట్రాల్

కొలెస్ట్రాల్ తగ్గుతుంది రక్తంలో చక్కెర శాతం తగ్గడం వల్ల కొలెస్ట్రాల్ ఉత్పత్తి కూడా తగ్గుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

';

చర్మం మీద నల్ల మచ్చలు

చక్కెర తినడం మానేయడం వల్ల చర్మం మీద ఉండే నల్ల మచ్చలు కూడా తొలగిపోయే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు.

';

కిడ్నీలకు కూడా చాలా మంచిది

చక్కెర తినడం మానేయడం వల్ల కిడ్నీలకు కూడా చాలా మంచిదని వైద్య నిపుణులు చెప్తున్నారు. తద్వాల కిడ్నీలలో క్రియాటిన్ వంటి నిలువలు పెరగకుండా కాపాడుతుంది.

';

VIEW ALL

Read Next Story