Chickpea Flour: శెనగ పిండితో అమావాస్యలోనూ నిండు చందమామలా మీ ముఖం మెరుపు

Published by: Zee Team | Aug 12, 2024

చర్మ సమస్యలు

Chickpea Flour: చర్మాన్ని కాంతివంతంగా చేసే గుణాలు శెనగపిండిలో ఉంటాయి. సహజమైన పద్ధతిలో చర్మ సమస్యలు తొలగుతాయి.

Published by: Zee Team | Aug 12, 2024

జిడ్డు చర్మాన్ని

Chickpea Flour: ఆయిల్ స్కిన్‌కు చక్కటి పరిష్కారం శెనగపిండి. జిడ్డు చర్మాన్ని శెనగపిండి తొలగిస్తుంది.

Published by: Zee Team | Aug 12, 2024

అవాంఛిత రోమాలను

Chickpea Flour: మెరిసే చర్మం కోసం ముఖంపై అవాంఛిత రోమాలను తొలగించడంలో శెనగ పిండి సహాయపడుతుంది.

Published by: Zee Team | Aug 12, 2024

సూర్య కిరణాల

Chickpea Flour: సూర్య కిరణాల నుంచి చర్మాన్ని శెనగ పిండి కాపాడుతుంది. చర్మం మొద్దుబారకుండా మృదువుగా చేస్తుంది. ముడతలు తొలగిస్తుంది.

Published by: Zee Team | Aug 12, 2024

ఫేస్ ప్యాక్

Chickpea Flour: 2 చెంచాల శెనగపిండి, 2 చెంచాల ఓట్‌మీల్, తేనె, నిమ్మరసం కలిపి ప్యాక్‌గా చేసుకోండి. దానిని ముఖానికి రాసుకుని.. ఆరిన తర్వాత కడుక్కోవాలి. ఇలా చేస్తే చర్మం మెరుస్తుంది.

Published by: Zee Team | Aug 12, 2024

పాలతో కలిపి

Chickpea Flour: శెనగపిండిలో పాలు కలిపి ఫేస్‌ ప్యాక్‌గా ఉపయోగిస్తే ముఖంలోని మృతకణాలు తొలగిపోతాయి. చర్మం కాంతివంతంగా మారుతుంది.

Published by: Zee Team | Aug 12, 2024

ఆరటితో కలిపి

Chickpea Flour: శెనగ పిండి, ఆరటి కలిపి ఫేస్‌ ప్యాక్‌గా వేసుకుంటే ముఖంపై ఉన్న వెంట్రుకలు తొలగిపోతాయి.

Published by: Zee Team | Aug 12, 2024

VIEW ALL

Read Next Story