ప్రముఖ నటి శోభితా ధూళిపాళ సింపుల్ హెయిర్ స్టైల్స్ మీరూ ట్రై చేయండి. చీరకట్టుపై ఈ హెయిర్ స్టైల్స్ అదుర్స్ అనాల్సిందే.
గజ్రా బన్ నుంచి సైడ్ పార్ట్ బన్ వరకు శోభితా ధూళిపాళ అందమైన కేశాలంకరణ ట్రై చేసి మీరూ చీరల్లో మెరిసిపోండి.
గజ్రాతో డిజైన్ చేసిన బన్ను ట్రెడిషనల్ పార్టీలకు ట్రై చేయవచ్చు. పండగ సందర్భాల్లో ఈ హెయిర్ స్టైల్ బాగుంటుంది.
ఈ హెయిర్ స్టైల్ కాలేజీ గర్ల్స్ నుంచి 40ఏండ్ల ఆంటీ వరకు అందంగా కనిపిస్తారు. జుట్టు మధ్య డిజైనర్ క్లిప్ పెట్టి హెయిర్ లీవ్ చేస్తే అందంగా ఉంటుంది.
పొడవాటి జుట్టుకు కంకంబరం పూలతో అలంకరిస్తే..నలుగురిలో మీరే ప్రత్యేకంగా కనిపిస్తారు. శోభితా ధూళిపాళ నిశ్చితార్థంలో రెడీ అయినట్లు మీరూ ట్రై చేయండి.
సైడ్ పార్ట్ ఓపెన్ వేవీ హెయిర్ తో సింపుల్ గా ఇంకా చిక్ గా ఉంటుంది. డిజైనర్ చీరకు ఈ హెయిర్ స్టైల్ బాగుంటుంది.
సైడ్ పార్టెడ్ బన్ తో లేటెస్ట్ స్టైల్ ను ట్రై చేయండి. నైట్ పార్టీలకు..ఈవెంట్లకు వెళ్తే ఈ హెయిర్ స్టైల్ ట్రై చేయండి