అమితాబ్ సహా ఈ బాలీవుడ్ నటులు శాకాహారులు అన్న సంగతి తెలుసా..
బాలీవుడ్ అగ్ర కథానాయిక.. ముందు నుంచి మాంసాహారి అయిన ఈమె ఆధ్యాత్మిక కారణాల వల్ల పూర్తి శాకాహారిగా మారింది.
అమితాబ్ బచ్చన్ ముందు నుంచి పూర్తి శాకాహారి. ఈయన బాలీవుడ్ అగ్ర కథానాయకుడిగా సత్తా చూపెడుతున్నారు.
ఆమీర్ ఖాన్ స్వతహాగా మాంసాహారి అయిన వెజిటేరియన్ ఫుడ్ వల్ల కలిగే లాభాలను తెలుసుకొని పూర్తి శాకాహారిగా మారారు.
జాన్ అబ్రహం ముందుగా నాన్ వెజీటేరియన్. అయితే.. శాఖాహారం తీసుకోవడం వల్ల కలిగే లాభాల కారణంగా పూర్తి శాకాహారిగా మారిపోయారు.
షాహిద్ కపూర్ ముందు నుంచి పూర్తి వెజిటేరియన్. ఈయన బాలీవుడ్ అగ్ర హీరోల్లో ఒకరు.
ఆర్ఆర్ఆర్ హీరోయిన్ అలియా భట్.. జంతువులపై ఉన్న ప్రేమ కారణంగా శాకాహారిగా మారింది.
జంతువులపై ప్రేమ కారణంగా బాలీవుడ్ నటి కమ్ ఎంపీ అయిన కంగనా పూర్తి శాకాహారిగా మారిపోయింది.
జంతువులపై ప్రేమతో ఈమె నాన్ వెజిటెరియన్ నుంచి వెజిటేరియన్ గా మారింది.
విద్యాబాలన్ తన ఇంటి సంప్రదాయంగా పూర్తి శాకాహారి ఫ్యామిలీ. ఆమె భర్త మాంసాహారి అయిన ఈమె మాత్రం ఆ వైపు చూడలేదు.