శెనగ పిండితో అమావాస్యలోనూ నిండు చందమామలా మీ ముఖం మెరుపు
Chickpea Flour: చర్మాన్ని కాంతివంతంగా చేసే గుణాలు శెనగపిండిలో ఉంటాయి. సహజమైన పద్ధతిలో చర్మ సమస్యలు తొలగుతాయి.
Chickpea Flour: ఆయిల్ స్కిన్‌కు చక్కటి పరిష్కారం శెనగపిండి. జిడ్డు చర్మాన్ని శెనగపిండి తొలగిస్తుంది.
Chickpea Flour: మెరిసే చర్మం కోసం ముఖంపై అవాంఛిత రోమాలను తొలగించడంలో శెనగ పిండి సహాయపడుతుంది.
Chickpea Flour: సూర్య కిరణాల నుంచి చర్మాన్ని శెనగ పిండి కాపాడుతుంది. చర్మం మొద్దుబారకుండా మృదువుగా చేస్తుంది. ముడతలు తొలగిస్తుంది.
Chickpea Flour: 2 చెంచాల శెనగపిండి, 2 చెంచాల ఓట్‌మీల్, తేనె, నిమ్మరసం కలిపి ప్యాక్‌గా చేసుకోండి. దానిని ముఖానికి రాసుకుని.. ఆరిన తర్వాత కడుక్కోవాలి. ఇలా చేస్తే చర్మం మెరుస్తుంది.
Chickpea Flour: శెనగపిండిలో పాలు కలిపి ఫేస్ ప్యాక్‌గా ఉపయోగిస్తే ముఖంలోని మృతకణాలు తొలగిపోతాయి. చర్మం కాంతివంతంగా మారుతుంది.
Chickpea Flour: శెనగ పిండి, ఆరటి కలిపి ఫేస్ ప్యాక్‌గా వేసుకుంటే ముఖంపై ఉన్న వెంట్రుకలు తొలగిపోతాయి.