క్రిస్ గేల్:

మే 08, 2011న కొచ్చి టస్కర్స్ కేరళతో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో ప్రశాంత్ పరమేశ్వరన్ వేసిన ఒకే ఓవర్‌లో క్రిస్ గేల్ 37 పరుగులు చేశాడు. ఇందులో ఓ నోబాల్ ఉంది.

';

రవీంద్ర జడేజా:

ఏప్రిల్ 25, 2021న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో హర్షల్ పటేల్ వేసిన ఒకే ఓవర్‌లో రవీంద్ర జడేజా 37 పరుగులు చేశాడు. ఇందులో ఓ నోబాల్ ఉంది.

';

ప్యాట్ కమిన్స్:

6 ఏప్రిల్ 2022న ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో డేనియల్ సామ్స్ వేసిన ఒకే ఓవర్‌లో పాట్ కమ్మిన్స్ 35 పరుగులు చేశాడు. ఇందులో ఓ నోబాల్ ఉంది.

';

సురేష్ రైనా:

30 మే 2014న పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో పర్వీందర్ అవానా వేసిన ఒకే ఓవర్‌లో సురేష్ రైనా 33 పరుగులు చేశాడు. ఇందులో కూడా ఒక నోబాల్ ఉంది.

';

క్రిస్ గేల్:

17 ఏప్రిల్ 2012న పూణే వారియర్స్ ఇండియాతో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో రాహుల్ శర్మ వేసిన ఒకే ఓవర్‌లో క్రిస్ గేల్ 31 పరుగుల చేశాడు.

';

వీరేంద్ర సెహ్వాగ్:

22 ఏప్రిల్ 2008న డెక్కన్ ఛార్జర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో ఆండ్రూ సైమండ్స్ వేసిన ఒకే ఓవర్‌లో వీరేంద్ర సెహ్వాగ్ 30 పరుగులు చేశాడు.

';

షాన్ మార్ష్:

17 మే 2011న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో జోహన్ వాన్ డెర్ వాత్ వేసిన ఒకే ఓవర్‌లో షాన్ మార్ష్ 30 పరుగులు చేశాడు.

';

విరాట్ కోహ్లీ:

14 మే 2016న గుజరాత్ లయన్స్‌తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో శివిల్ కౌశిక్ వేసిన ఒకే ఓవర్‌లో విరాట్ కోహ్లీ 30 పరుగులు చేశాడు.

';

రాహుల్ తెవాటియా:

27 సెప్టెంబర్ 2020న పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో షెల్డన్ కాట్రెల్ వేసిన ఒకే ఓవర్‌లో రాహుల్ తెవాటియా 30 పరుగులు చేశాడు.

';

VIEW ALL

Read Next Story