Maida flour

కొన్ని ఆహార పదార్థాలు మనకు ఎంత దూరం పెడితే అంత మంచిది.

';

Why to avoid maida

వాటి వల్ల మనకు చేదు తప్ప మంచి జరగదు.. అలాంటి వాటిలో ఒకటి మైదాపిండి.

';

Maida increase health issues

ప్రస్తుతం ఏది రుచిగా రావాలన్నా చాలు మైదా ఇష్టం వచ్చినట్టు వేసేస్తాం. అయితే ఇదే ఎన్నో అనారోగ్యాలకు దారితీస్తుంది.

';

Maida disadvantages

ముఖ్యంగా మైదా తినడం వల్ల శరీరంలో చేడు కొలస్ట్రాల్ తీవ్ర స్థాయికి చేరుతుంది..

';

Maida increase cholestrol

ఈ కొలెస్ట్రాల్ పెరిగే కొద్దీ.. మన శరీరంలో అనారోగ్యం మొదలవుతుంది.

';

Maida increases weight

అంతే కాదు మైదా తినడం వల్ల బరువు కూడా ఎంతో త్వరగా పెరిగిపోతాము.

';

Maida increases bp

ముఖ్యంగా మైదాపిండి వల్ల.. హై బీపీ.. ఎక్కువ అయ్యే ఛాన్సులు కూడా ఎక్కువే.

';

VIEW ALL

Read Next Story