ఈ టీ తాగితే వారాల్లోనే కేజీల కేజీలు బరువు తగ్గొచ్చు!

';

సులభంగా బరువు తగ్గాలనుకునేవారు తప్పకుండా రోజు ఉదయాన్నే ఒక లెమన్ టీ తాగడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.

';

లెమన్ టీ లో ఉండే గుణాలు అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులనుంచి విముక్తి కలిగిస్తాయి.

';

ముఖ్యంగా లెమన్ టీ తాగడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ కూడా నియంత్రణలో ఉంటుంది.

';

రోజు ఉదయాన్నే ఒక కప్పు లెమన్ టీ తాగితే రోగనిరోధక శక్తి కూడా పెరిగి జీర్ణ క్రియ మెరుగు పడుతుంది.

';

మీరు కూడా రోజు ఇంట్లోనే తయారు చేసుకున్న లెమన్ టీ తాగాలనుకుంటున్నారా? ఇలా సులభంగా తయారు చేసుకోండి.

';

లెమన్ టీకి కావలసిన పదార్థాలు: నీరు, టీ బ్యాగ్స్ లేదా టీ ఆకులు, నిమ్మకాయ, తేనె (కావలసినంత)

';

తయారీ విధానం..నీరు మరిగించండి: ముందుగా స్టవ్ పై చిన్న బౌల్ పెట్టుకొని ఒక కప్పు నీటిని బాగా మరిగించండి.

';

టీ వేయండి: మరిగిన నీటిలో టీ బ్యాగ్ లేదా టీ ఆకులు వేసి రెండు నుండి మూడు నిమిషాలు నానబెట్టండి. మరోసారి బాగా మరిగించుకోవలసి ఉంటుంది.

';

ఇలా మరిగించుకున్న నీటిని ఒక గ్లాసులోకి వడకట్టుకొని అందులో నిమ్మరసం కలిపి పక్కన పెట్టుకోవాలి.

';

ఇలా పక్కన పెట్టుకున్న సగం తయారైన టీలో రుచికి సరిపడా తేనె వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.

';

ఈటీని తాగే ముందు రెండు మూడు పుదీనా ఆకులు అందులో వేసుకొని తాగితే రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం మీ సొంతం.

';

బరువు తగ్గాలనుకునేవారు ఈ లెమన్ టీని రోజుకు రెండుసార్లు అయినా తాగొచ్చు.

';

VIEW ALL

Read Next Story