ఈ కిచిడీ తింటే.. పొట్ట తగ్గి, ఇలియానా నడుములా సన్నగా మారుతుంది!

';

బరువు తగ్గడానికి బ్రౌన్ రైస్ కీలక పాత్ర పోషిస్తుంది అందుకే చాలామంది నిపుణులు బరువు తగ్గే క్రమంలో బ్రౌన్ రైస్ తినమని చెబుతారు.

';

నిజానికి బ్రౌన్ రైస్ తినడం వల్ల శరీరంలోని షుగర్ లెవెల్స్ కూడా నియంత్రణలో ఉంటాయట.

';

తరచుగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు బ్రౌన్ రైస్ తినడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.

';

సులభంగా బరువు తగ్గాలనుకుంటున్న వారు బ్రౌన్ రైస్ ను అన్ని కూరగాయలా కలిపి కిచిడీలా తయారు చేసుకుని తింటే మంచి ఫలితాలు పొందుతారు.

';

మీరు కూడా ఇంట్లోనే సులభంగా బ్రౌన్ రైస్ తో కిచిడిని తయారు చేసుకోవాలనుకుంటున్నారా? ఇది మీకోసమే

';

కావలసిన పదార్థాలు: బ్రౌన్ రైస్, పెసర పప్పు, నెయ్యి, ఉల్లిపాయ, తరిగిన టమెటోలు, ఆవాలు

';

కావలసిన పదార్థాలు: జీలకర్ర, కరివేపాకు, పసుపు పొడి, కారం పొడి, కొత్తిమీర, ఉప్పు, నీరు

';

తయారీ విధానం.. బ్రౌన్ రైస్, పెసరపప్పునీ శుభ్రం చేసి నానబెట్టుకోండి. సుమారు 30 నిమిషాల పాటు నానబెట్టుకోవడం మంచిది.

';

ఒక కుక్కర్‌లో నెయ్యి వేసి వేడి చేయండి. ఆవాలు, జీలకర్ర వేసి వాటి ఆరోమా వచ్చే వరకు మంచిగా వేయించుకోవలసి ఉంటుంది.

';

ఆ తర్వాత ఇందులోనే తరిగిన ఉల్లిపాయ వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించండి.

';

అన్నీ వేగిన తర్వాత తరిగిన టమాటా వేసి మెత్తగా అయ్యే వరకు వేయించండి.

';

నీరు పోసి బ్రౌన్ రైస్, పెసరపప్పు వేసి కలపండి. పసుపు పొడి, కారం పొడి, ఉప్పు వేసి కలపండి.

';

కుక్కర్ మూత మూసి నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి. విజిల్స్ అయ్యాక కుక్కర్ మూత తీసి కొత్తిమీర తరుగు వేసి కలపండి. అంతే సులభంగా రెడీ అయినట్లే.

';

VIEW ALL

Read Next Story