ఆధునిక జీవన విధానంలో అత్యంత ప్రమాదకర వ్యాధి డయాబెటిస్. ముఖ్యంగా 5 రకాల పదార్ధాలు బ్లడ్ షుగర్ లెవెల్స్ వేగంగా పెరిగేందుకు దోహదం చేస్తున్నాయి.

';

షుగర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల స్థూలకాయం, గుండె వ్యాధులు, డయాబెటిస్ వంటి వ్యాధుల ముప్పు పెరుగుతుంది.

';

బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి కొన్ని రకాల ఆహార పదార్ధాల వల్ల వేగంగా పెరిగిపోతుంటుంది.

';

చాలామంది ఇష్టంగా తీసుకునే చాకొలేట్ మిల్క్ కారణంగా బ్లడ్ షుగర్ లెవెల్స్ వేగంగా పెరుగుతాయి,.

';

ఫ్లేవర్డ్ కాఫీలో కూడా పంచదార మోతాదు ఎక్కువగా ఉండటం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరుగుతుంటాయి.

';

షుగర్ మిక్స్ చేసే ఫ్రూట్ జ్యూస్‌లు తాగకూడదు. వీటికి దూరంగా ఉండాలి.

';

డయాబెటిస్ రోగులు ఫ్రైడ్ ఆహార పదార్ధాలకు దూరంగా ఉండాలి.

';

మీరు తీసుకునే ఆహారంలో ఉప్పు ఎక్కువగా ఉండకుండా చూసుకోండి. ఉప్పు అనేది కేవలం రక్తపోటుకే కాదు బ్లడ్ షుగర్ లెవెల్స్ పెంచడానికి కూడా కారణమౌతుంది

';

VIEW ALL

Read Next Story