ఇటీవలి కాలంలో మధుమేహం ప్రధాన సమస్యగా మారింది. మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రించాలంటే రోజూ వెల్లుల్లి రెమ్మలు తింటే చాలు
డయాబెటిస్ రోగులకు బ్లడ్ షుగర్ లెవెల్స్ అదుపు చేయడం అన్నింటికంటే పెద్ద సవాలు.
వ్యాయామంతో పాటు హెల్తీ ఫుడ్ తింటేనే మధుమేహం నియంత్రణలో ఉంటుంది
బ్లడ్ షుగర్ నియంత్రించాలంటే వెల్లుల్లి సరైన పరిష్కారం. రోజూ వెల్లుల్లి తినడం ద్వారా బ్లడ్ షుగర్ కంట్రోల్ చేయవచ్చు
వెల్లుల్లిలో విటమిన్ బి6, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇందులో ప్రోటీన్లో పాటు థయామిన్, ప్యాంటోథైనిక్ యాసిడ్ ఉంటాయి.
బ్లడ్ షుగర్ నియంత్రణలో ఉండాలంటే రోజూ పరగడుపున పచ్చి వెల్లుల్లి రెమ్మలు నమిలి తినాలి.
కొద్దిగా ఫ్రై చేసిన వెల్లుల్లి రెమ్మలు కూడా తినవచ్చు. లేదా వెల్లుల్లి రెమ్మల్ని పైపైన కాల్చి తినవచ్చు.
రోజూ పరగడుపున వెల్లుల్లి తినడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. సీజనల్ వ్యాధులు దరిచేరవు
వెల్లుల్లి తినడం వల్ల జలుబు, దగ్గు, జ్వరం వంటి సంక్రమణల నుంచి ఉపశమనం పొందవచ్చు