కొంత మంది ఎంత సంపాదించిన కూాడా డబ్బులు అస్సలు మిగలవు.
లవంగాలతో కొన్ని రెమిడీలు చేస్తే డబ్బుల్ని ఆకర్శిస్తాయంట.
లవంగాలను మన జేబులో పెట్టుకొవాలంట.
దీంతో చెడును కల్గజేసే నెగెటివ్ ఎనర్జీ దూరం అవుతుందంట.
లవంగాలు ఒక ప్యాకెట్ లో పెట్టుకుని పసుపు రంగు క్లాత్ లో పెట్టుకొవాలంట.
ఇలా లవంగాలను ఎక్కడకు వెళ్లిన అక్కడికి ప్యాంట్ లో పెట్టుకుంటే డబ్బులు ఖర్చు కావంట.