Vitamin D-rich foods

విటమిన్ డి శరీరానికి ముఖ్యమైన పోషకాహారం. విటమిన్ డి పుష్కలంగా ఉండే ఆహార పదార్థాలు తినడం వల్ల.. శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. మరి ఈ విటమిన్ డి ..పుష్కలంగా లభించే ఆహారాలు ఏవో ఒకసారి చూద్దాం.

Vishnupriya Chowdhary
Nov 22,2024
';

Foods high in Vitamin D

చేపల్లో ఎక్కువగా విటమిన్ది లభిస్తుంది. ముఖ్యంగా సాల్మన్, ట్యూనా వంటి చేపల్లో విటమిన్ డి.. పుష్కలంగా ఉంటుంది.

';

Best sources of Vitamin D

పాలు, పెరుగు.. మితంగా రోజు తీసుకోవడం ఎంతో మంచిది. వీటిల్లో మనకు కావలసినంత విటమిన్ డి ఉంటుంది.

';

Vitamin D for bone health

గుడ్డులో విటమిన్ డి ఉండడం వల్ల.. రోజు ఒక కోడిగుడ్డు తింటే.. అది మన ఎముకలకు మేలు చేస్తుంది.

';

Healthy diet tips

విటమిన్ డి ఎక్కువగా పొందడానికి సూర్యకాంతిలో కాసేపైనా నిలబడుకోవడం ఎంతో మంచిది. ముఖ్యంగా ఉదయం 6:00 లేదా సాయంత్రం ఐదున్నర గంటల సమయంలో వచ్చే ఎండ మన వంటికి విటమిన్ దీని అందిస్తుంది.

';

Natural Vitamin D sources

సోయా పాలు, జున్ను, పిండి పదార్థాలలో కూడా విటమిన్ డి లభిస్తుంది. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మన ఆరోగ్యం ఎంతో మెరుగుపడుతుంది.

';

Disclaimer

పైన చెప్పిన వివరాలు అధ్యయనాలు, వైద్య నిపుణుల సలహాల మేరకు చెప్పినవి మాత్రమే. జి వీటికి ఎటువంటి బాధ్యత వహించదు.

';

VIEW ALL

Read Next Story