1. నీరు

నీరు జీర్ణక్రియ మెరుగు పరిచేందుకు సహాయపడుతుంది. అంతేకాకుండా శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడేవారు ఎక్కువగా నీటిని తాగడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.

';

2. కొబ్బరి నీరు

కొబ్బరి నీరు ఎలక్ట్రోలైట్లు లభిస్తాయి. ఇది గ్యాస్ట్రిక్, విరేచనాలు, వాంతుల వల్ల కలిగే డీహైడ్రేషన్‌ను నివారించడానికి సహాయపడుతుంది.

';

3. పండ్ల రసాలు

గ్యాస్‌తో బాధపడుతున్నవారు ప్రతి రోజు పండ్ల రసాలను తాగడం వల్ల కూడా మంచి ఫలితాలు పొందుతారు.

';

4. అల్లం టీ

అల్లంలో యాంటీ-ఇన్ఫ్లమేటరీ, యాంటీ-స్పాస్మోడిక్ లక్షణాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. ఈ అల్లం టీ గ్యాస్ట్రిక్ నొప్పి నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తుంది.

';

5. పుదీనా టీ

పుదీనా కడుపులోని కండరాలను విశ్రాంతి అందించేందుకు సహాయపడుతుంది. దీని కారణంగా గ్యాస్ సులభంగా తగ్గుతుంది.

';

6. లెమన్ వాటర్

లెమన్ వాటర్ జీర్ణక్రియను మెరుగుపరిచేందుకు సహాయపడుతుంది. దీంతో అజీర్ణం, గ్యాస్‌ను తగ్గించడానికి సహాయపడుతుంది.

';

7. యాలకుల పాలు

యాలకుల పాలలో యాంటీ-ఇన్ఫ్లమేటరీ, యాంటీ-స్పాస్మోడిక్ లక్షణాలు ఎక్కువగా లభిస్తాయి. ఇవి గ్యాస్ట్రిక్ నొప్పిను కూడా తగ్గిస్తుంది.

';

8. బాదం మిల్క్‌

ప్రతి రోజు బాదం మిల్క్‌ తాగడం వల్ల కూడా గ్యాస్ట్రిక్ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.

';

VIEW ALL

Read Next Story