బాడీ ఫిట్‌నెస్ కోసం రోజూ వాకింగ్ చేయండి. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.

';

మెుదటి 15-20 నిమిషాల నెమ్మదిగా ప్రారంబించండి. ఆ తర్వాత వేగాన్ని పెంచుకుంటూ వెళ్లండి.

';

వాకింగ్ చేసేవారు మంచి సౌకర్యవంతమైన బూట్లు ధరించడం మంచిది. లేదంటే అరికాలికి గాయం అయ్యే అవకాశం ఉంది.

';

నడిచేటప్పుడు దానికి అనుగుణంగా మనం దుస్తులు ధరించాలి, లేదంటే వాకింగ్ చేసేటప్పుడు కాస్త అసౌకర్యంగా ఉంటుంది.

';

వాకింగ్ చేసేవారు ట్రాఫిక్ తక్కువగా ఉండే మంచి ప్రదేశాన్ని ఎంచుకోండి.

';

మొదటి 5 నిమిషాలు వేగంగా వ్యాయామం చేయండి, ఆ తర్వాత స్పీడ్ ను తగ్గించుకుంటూ వెళ్లండి.

';

నడుస్తున్నప్పుడు మీ ముఖాన్ని నిటారుగా, భుజాలు రిలాక్స్‌గా మరియు కండరాలు చురుకుగా ఉండేలా చూసుకోండి.

';

నడక ప్రారంభించే ముందు కొంచెం నీరు త్రాగండి, తద్వారా మీ శరీరంలో నీటి కొరత ఉండదు.

';

వాకింగ్ కోసం మంచి పార్టనర్ ను చూసుకోండి. ఇలా చేయడం వల్ల మీ నడక సరదాగా సాగిపోతుంది.

';

నడకను మీ దినచర్యలో భాగం అలవాటు చేసుకోండి. ఇది శరీరం మరియు మనస్సు రెండింటినీ ఫిట్‌గా ఉంచుతుంది.

';

VIEW ALL

Read Next Story