Instant relief for gastric problem

ప్రస్తుత తరం వారు ఎంతోమంది గ్యాస్ సమస్యతో.. సతమతమవుతున్నాడు..

';

Gastric control

గ్యాస్ట్రిక్ ప్రాబ్లం.. చిన్న వయసు నుంచి పెద్ద వయసు వరకు.. అందరిని వెంటాడుతోంది..

';

Acidity control

గ్యాస్ట్రిక్స్ ట్రబుల్ వస్తే.. ఇంకా అప్పుడు మనం పడే ఇబ్బందులు.. ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

';

Instant gas control

మరి అలాంటి గ్యాస్ ప్రాబ్లం నుంచి తక్షణమే ఉపశమనం పొందాలి అంటే.. ఈ కింద చెప్పిన నీరు తాగి చూడండి.

';

Gas control tips

ముందుగా స్టవ్ పైన గిన్నెపెట్టి.. అందులో ఒక గ్లాసు నీళ్లు, ఒక స్పూన్ వాము, ఒక స్పూన్ జీలకర్ర వేసి.. నీళ్లను బాగా మరిగించాలి.

';

Gastric problem tips

అసిడిటీతో బాధపడుతున్నప్పుడు.. వెంటనే ఈ నీళ్లు తాగితే.. తప్పకుండా గ్యాస్ నొప్పి నుంచి మీరు ఉపశమనం పొందవచ్చు.

';

Disclaimer

గమనిక పైన చెప్పినవి కేవలం అధ్యాయనాలు, ఆరోగ్యం నిప్పునుల సలహాలు మాత్రమే. Zee ఈ సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించదు.

';

VIEW ALL

Read Next Story