Green Chapati: గ్రీన్ చపాతీ తింటే బీపీ షుగర్ థైరాయిడ్ సహా ఈ జబ్బులన్నీ పరార్

Bhoomi
Sep 17,2024
';

అన్ని రకాల పోషక పదార్థాలు

సాధారణ చపాతి కన్నా కూడా గ్రీన్ చపాతి తిన్నట్లయితే.. మీ శరీరానికి కావలసిన అన్ని రకాల పోషక పదార్థాలు లభిస్తాయి అని నిపుణులు చెబుతున్నారు.

';

గ్రీన్ చపాతి

ఇప్పుడు ఈ గ్రీన్ చపాతి అంటే ఏంటో తెలుసుకుందాం. సాధారణ చపాతీ తో పోల్చి చూస్తే ఈ గ్రీన్ చపాతీ రంగు ఆకుపచ్చగా ఉంటుంది. అందుకే దీన్ని గ్రీన్ చపాతీ అంటారు.

';

మునగాకు

గోధుమ పిండిలో మునగాకు కలిపి చపాతీ చేసుకున్నట్లయితే.. మీ చపాతీ రంగు ఆకుపచ్చ రంగులోకి వస్తుంది. తద్వారా ఈ గ్రీన్ చపాతి ఆరోగ్యానికి ఎంతో మంచిది.

';

కొత్తిమీర

గోధుమ పిండిలో కొత్తిమీర ఆకు కలిపి చపాతీ చేసుకొని తిన్నట్లయితే మీ చపాతి ఆకుపచ్చ రంగులో వస్తుంది. ఇందులో ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది.

';

పాలకూర గుజ్జు

గోధుమ పిండిలో పాలకూర గుజ్జు కలిపి చపాతీ చేసుకొని తిన్నట్లయితే.. అనేక రకాల పోషకాలు మీకు చపాతీ ద్వారా లభిస్తాయి.

';

తోటకూర

గోధుమ పిండిలో తోటకూర కలిపి తిన్నట్లయితే ఆకుపచ్చ రంగులో చపాతీ కనిపిస్తుంది. ఇందులో విటమిన్ ఏ పుష్కలంగా లభిస్తుంది. అలాగే ఐరన్ కూడా ఉంటుంది.

';

మెంతికూర

గోధుమ పిండిలో మెంతికూర కలిపి చపాతీ చేసుకొని తిన్నట్లయితే.. చాలా రుచికరంగాను పోషకాలతో నిండింది గాను ఉంటుంది.

';

గోధుమ పిండిలో బచ్చలి కూర

గోధుమ పిండిలో బచ్చలి కూర కలిపి చపాతీ చేసుకొని తిన్నట్లయితే చాలా రుచికరంగాను పోషకాలతో నిండి ఉంటుంది. ఇది బీపీ షుగర్ వంటి వ్యాధులను తగ్గిస్తుంది.

';

షుగర్

ఆకుకూరలతో చపాతీ పిండి కలిపి చేసుకొని తిన్నట్లయితే ఇందులో ఉండే ఫైబర్ మీ రక్తంలో షుగర్ పెరగకుండా కాపాడుతుంది.

';

బీపీ వంటి సమస్యలు

ఈ గ్రీన్ చపాతీ తినడం ద్వారా మీకు ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. తద్వారా రక్తహీనత సమస్య నుంచి బయటపడతారు. అలాగే బీపీ వంటి సమస్యలు రావు.

';

VIEW ALL

Read Next Story