Green Peas: అబ్బబ్బో పోషకాల గని పచ్చి బఠానీ.. ఇది సర్వరోగ నివారిణీ

Renuka Godugu
Dec 31,2024
';

బఠానీ మనం వంటల్లో వినియోగిస్తాం ఇది రుచికరంగా ఉంటాయి

';

అయితే ఇవి ఆరోగ్యకరం కూడా ఇందులో షుగర్ లెవెల్స్ అదుపులో చేసే గుణాలు కూడా ఉంటాయి

';

షుగర్‌ ఉన్న వాళ్ళు బఠానీ హాయిగా తినవచ్చు.

';

పచ్చి బఠానీలు గుండెకు కూడా మేలు చేస్తాయి

';

ఇందులో పొటాషియం పుష్కలంగా ఉంటుంది దీంతో హై బీపీని తగ్గిస్తుంది

';

వీటిని తీసుకోవడం వల్ల రోజంతటికి కావలసిన శక్తి లభిస్తుంది

';

పచ్చి బఠానీలు స్నాక్ రూపంలో తీసుకోవచ్చు రుచికరంగా కూడా ఉంటాయి

';

ఒక కప్పు పచ్చి బఠానీలు 10 గ్రాముల పైగా ప్రోటీన్లు ఉంటాయని కూడా చెప్పవచ్చు

';

VIEW ALL

Read Next Story