Health Tips: రాత్రి పడుకునే ముందు ఈ పండ్లు తింటే యమ డేంజర్‌..

Published by: Dharmaraju Dhurishetty | Apr 12, 2024

బొప్పాయి

బొప్పాయిలో జీర్ణక్రియను పెంచే పాపయిన్ అనే ఎంజైమ్ ఎక్కువగా ఉంటాయి. రాత్రి పూట నిద్రపోయే ముందు దీనిని తినడం వల్ల జీర్ణక్రియ సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ ఎంజైమ్ వల్ల జీర్ణ సమస్యలు, అజీర్ణం, గ్యాస్ వంటి సమస్యలు కూడా రావచ్చు.

Published by: Dharmaraju Dhurishetty | Apr 12, 2024

కమలా

కమలాలో చక్కెర ఎక్కువగా ఉంటుంది. రాత్రి పూట తినడం వల్ల శరీరంలో చక్కెర స్థాయి పెరిగి, నిద్రలేమికి కారణం కావచ్చు.

Published by: Dharmaraju Dhurishetty | Apr 12, 2024

ద్రాక్ష

ద్రాక్షలో కూడా అధిక పరిమాణంలో చక్కెర ఉంటుంది. రాత్రి పూట తినడం వల్ల నిద్రలేమి సమస్యలు రావచ్చు.

Published by: Dharmaraju Dhurishetty | Apr 12, 2024

దోసకాయ

దోసకాయ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. రాత్రి పూట తినడం వల్ల జీర్ణ సమస్యలు, అజీర్ణం, గ్యాస్ వంటి సమస్యలు రావచ్చు.

Published by: Dharmaraju Dhurishetty | Apr 12, 2024

అరటి

అరటిపండులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. రాత్రి పూట తినడం వల్ల రాత్రిపూట మూత్రవిసర్జన సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Published by: Dharmaraju Dhurishetty | Apr 12, 2024

పుచ్చకాయ

పుచ్చకాయలో నీరు ఎక్కువగా ఉంటుంది. రాత్రి పూట తినడం వల్ల రాత్రిపూట మూత్రవిసర్జన సమస్యలు కూడా రావచ్చు.

Published by: Dharmaraju Dhurishetty | Apr 12, 2024

నారింజ

నారింజలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. రాత్రి పూట తినడం వల్ల నిద్రలేమికి కారణం కావచ్చు.

Published by: Dharmaraju Dhurishetty | Apr 12, 2024

VIEW ALL

Read Next Story