ఎంతోమందికి వైట్ రైస్ ఫోటోలు కొర్రలు తింటే బరువు తగ్గుతామా అనే సందేహం ఉంటుంది..
చిరుధాన్యాలుగా పిలువబడే.. ఈ కొర్రలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
వీటిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల.. కొద్దిగా తిన్న పొట్ట నిండినట్టు అనిపిస్తుంది..
అంతేకాదు దాదాపు ఒక కప్పు కొర్రలలో.. కేవలం 280 కిలో క్యాలరీలు మాత్రమే ఉంటాయి.
సాధారణంగా అరకప్పు కొర్రలు తింటే.. మన పొట్ట నిండుగా అనిపివ్వడం ఖాయం..
కాబట్టి కొర్రలు తింటే.. బరువు తగ్గడం ఖాయం. అంతేకాదు కొర్రల్లో ఐరన్, కాల్షియం పుష్కలంగా ఉంటాయి.
ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి, రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి