Unlucky Plants: ఇంట్లో పొరపాటున కూడా ఈ మొక్కలు పెంచవద్దు. లేకపోతే ఆర్ధికంగా దివాళా తీయడం ఖాయం
చాలామంది ఇళ్లలో అందమైన పూల మొక్కలు, చెట్లు పెంచుకుంటుంటారు.
కానీ వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని రకాల చెట్లు మొక్కలు ఇంట్లో లేదా ఇంటి ఆవరణలో ఉండటం మంచిది కాదు.
వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో ఎప్పుడూ ముళ్లున్న చెట్లు లేదా మొక్కలు పెంచకూడదు. వీటివల్ల నెగెటివిటీ ప్రసారమౌతుంది
ఇంట్లో లేదా ఇంటి ఆవరణలో ఖర్జూరం చెట్టు పెంచకూడదంటారు. ఈ చెట్టు వల్ల సంతోషం పోతుందని నమ్మకం
చింత చెట్టు కూడా మంచిది కాదు. ఈ చెట్టు ఉండటం వల్ల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందంటారు
చింత చెట్టును ఇంటి పరిసరాల్లో పెంచడం వల్ల నెగెటివ్ ఎనర్జీ వ్యాపిస్తుందని అంటారు