Heart Health Tests: గుండె ఆరోగ్యంగా ఉండటం చాలా అవసరం. మీ గుండె ఆరోగ్యంగా ఉందో లేదో తెలుసుకునేందుకు ఈ మెడికల్ టెస్ట్స్ చాలా అవసరం
మనిషి శరీరంలో గుండె అత్యంత నాజుకైంది. మృదువైంది. గుండె కొట్టుకున్నంతవరకే ప్రాణం నిలబడుతుంది. గత కొద్దికాలంగా గుండె వ్యాధులు పెరుగుతున్నాయి.
గుండె ఆరోగ్యంగా ఉందో లేదో తెలుసుకునేందుకు కొన్ని పరీక్షలు అవసరం. వైద్య పరీక్షల ద్వారా గుండె వ్యాధుల గురించి తెలుసుకోవచ్చు
దీనినే కొలెస్ట్రాల్ టెస్ట్ అంటారు. ఈ పరీక్ష ద్వారా రక్తంలో కొలెస్ట్రాల్ ఏ మేరకు ఉందో తెలుసుకోవచ్చు. హార్ట్ ఎటాక్, స్ట్రోక్ వంటి సమస్యల ముప్పు ఉందో లేదో తెలుసుకోవచ్చు
ఈ పరీక్షను అల్ట్రా సౌండ్ ద్వారా చేస్తారు. దీని ద్వారా గుండె ఎలా ఉందో తెలుస్తుంది.
కొరోనరీ ఏంజియోగ్రామ్ ద్వారా బ్లడ్ వెసెల్స్ ఎలా ఉన్నాయో తెలుస్తుంది. గుండె కండరాలు ఆరోగ్యంగా ఉన్నాయో లేవో తెలుస్తుంది.
ఎలక్ట్రోకార్డియోగ్రామ్ లేదా ఈసీజీ పరీక్ష ద్వారా ఎలక్ట్రిక్ యాక్టివిటీ గురించి తెలుస్తుంది.
ఇది ఒక ఇమేజింగ్ టెస్ట్. దీనిద్వారా గుండెకు రక్తం చేర్చడంలో దోహదం చేస్తుంది. రక్త నాళికలు ఎలా ఉన్నాయో తెలుస్తుంది