Hibiscus Flower : ఈ పువ్వుతో తయారు చేసిన టీ తాగితే కాలేయం నుంచి గుండె వరకు ఎన్ని లాభాలో

';

మందార టీ

మందార టీ తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. ముఖ్యంగా రక్తపోటు అదుపులో ఉంటుంది. గుండె ఆరోగ్యంతోపాటు బరువు తగ్గడంలోనూ సహాయపడుతుంది. మందారం టీ వల్ల కలిగే ప్రయోజనాలేంటో చూద్దాం.

';

మందార టీకి ప్రాచూర్యం

ఇప్పటి వరకు పాలతో తయారు చేసిన టీ మాత్రమే తాగేవారు. కానీ ఇప్పుడు పాలు లేని టీ, బ్లాక్ టీ, గ్రీన్ టీలు ప్రజల్లో ఎంతో ప్రాచుర్యం పొందుతున్నాయి.

';

యాంటీఆక్సిడెంట్లు

మందారం టీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీరంలోని హానికరమైన ఫ్రీ రాడికల్స్ ను బ్యాలెన్స్ చేస్తాయి. కణాలను దెబ్బతినకుండా రక్షిస్తాయి.

';

వృద్ధాప్యం

వృద్ధాప్యాన్ని దరి చేరయనియ్యదు. గుండెజబ్బు, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. చర్మానికి కూడా మేలు చేస్తుంది.

';

రక్తపోటు

మందారం టీ రక్తపోటును తగ్గించడంతోపాటు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది రక్తంలో చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ లెవల్స్ ను తగ్గించడంలో సహాయపడుతుంది.

';

గుండె జబ్బులు

మందారం టీ గుండె జబ్బులను తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్ లెవల్స్ ను మెరుగుపరుస్తుంది. గుండె ఆరోగ్యానికి సపోర్టు చేస్తుంది. ఈ టీ మీ మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

';

బరువు

మందారం టీ శరీరంలో కొవ్వులు, కార్బోహైడ్రేట్లను తగ్గిస్తుంది. బరువు తగ్గేందుకు సహాయపడుతుంది.

';

జీవక్రియ

మందారం పువ్వు టీ తాగితే శరీరంలో జీవక్రియ రేటును పెంచుతుంది.ఇందులో శరీరానికి అవసరమైన ఫ్లెవనాయిడ్స్, ఖనిజాలు వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.

';

కాలేయ ఆరోగ్యం

మందారం టీలో హైపాటోప్రాటెక్టివ్ లక్షణాలు ఉన్నాయని అధ్యయనాల్లో తేలింది. ఇది టాక్సిన్స్, ఆక్సీకరణ ఒత్తిడి వల్ల కలిగే నష్టం నుంచి కాలేయాన్ని రక్షిస్తుంది.

';

VIEW ALL

Read Next Story