గుమ్మడికాయ గింజలు ఇప్పుడు మనకు ఎటువంటి డ్రై ఫ్రూట్ షాప్ లో అయినా దొరుకుతున్నాయి..
ముఖ్యంగా వీటి ధర కూడా తక్కువే. మరి ఈ గుమ్మడికాయ గింజలు రోజు తినడం వల్ల ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం..
గుమ్మడికాయ గింజల్లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా లభిస్తాయి. అంతేకాకుండా ఈ గింజల్లో ఆరోగ్యకరమైన కొవ్వు ఉంటుంది.
వీటిని రోజు తీసుకోవడం వల్ల శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి.
ముఖ్యంగా బీపీ ఉన్నవారు రోజు గుమ్మడికాయ గింజలు తినడం ఎంతో మంచిది. తద్వారా వారి బ్లడ్ ప్రెజర్ కంట్రోల్లో ఉంటది.
గుండె జబ్బుల ప్రమాదం నుంచి కూడా.. ఈ గుమ్మడికాయ గింజలు మనల్ని కాపాడుతాయి.
వీధిలో మెగ్నీషియం, పొటాషియం లాంటి ఎన్నో వైటమిన్స్ ఉంటాయి. అంతేకాదు పిల్లల్ని కనాలి అనుకున్న వాడు కూడా ఈ గుమ్మడికాయ గింజల్ని తినడం ద్వారా.. సంతానోత్పత్తి సమస్యల నుంచి తప్పించుకోవచ్చు.