Vitamin K: విటమిన్ K లోపం ఉన్నప్పుడు కనిపించే లక్షణాలు ఇవే

Renuka Godugu
Jul 24,2024
';

విటమిన్ k మన శరీరంలో ఎంతో ముఖ్యమైన విటమిన్ ఇది దీంతో కలిగే ఉపయోగాలు కనిపిస్తాయో చూద్దాం

';

విటమిన్ k లోపం ఉన్నప్పుడు చిన్న గాయమైన రక్తస్రావం ఎక్కువగా జరుగుతుంది

';

పీరియడ్ సమయంలో రక్తం లోపం ఏర్పడుతుంది

';

ఎముక సాంద్రత కూడా తగ్గిపోతుంది దానికి విటమిన్ కే లోపమే కారణం

';

గాయాలు కూడా త్వరగా మానవు విటమిన్ కే లోపిస్తే ఇది ఎక్కువగా జరుగుతాయి

';

గోర్లు కూడా ఎక్కువగా విరిగిపోతుంటాయి

';

పళ్ల సమస్య కూడా ఎక్కువగా ప్రారంభమవుతుంది ఇది విటమిన్ కే లోపం

';

విటమిన్ కే లోపం నివారించాలంటే పాలకూర క్యాబేజీ బీట్రూట్ కివి సోయాబీన్ వంటివి తీసుకోవాలి

';

VIEW ALL

Read Next Story