Amla Super Benefits: రోజూ ఉదయం ఈ కాయలు తింటే కేవలం నెల రోజుల్లో చర్మ కేశ సమస్యలకు చెక్
విటమిన్ సి పుష్కలంగా ఉండే ఏకైక పదార్ధం. దీనివల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి.
ఉసిరిలో చాలా రకాల యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇందులో ఆరోగ్యానికి కావల్సిన పోషకాలు, ప్రోటీన్లు , విటమిన్లు చాలా ఉంటాయి.
ఉసిరి కాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు చాలా అధికంగా ఉంటాయి. దాంతో పాటు విటమిన్ సి, ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. అందుకే ఉసిరి చర్మానికి చాలా మచిది
ఉసిరిలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ కే సమృద్ధిగా ఉంటాయి. ఉసిరి విత్తనం కూడా ఆరోగ్యానికి చాలా మంచిది
ఉసిరి విత్తనాల్లో కూడా విటమిన్ సి, కాల్షియం, ఐరన్ ఇతర పోషకాలు సమృద్దిగా ఉంటాయి.
రోజువారీ ఒత్తిడి తగ్గించేందుకు రోజూ ఉసిరి కాయలు తినాలి. మొత్తానికి ఉసిరి కాయలు ఆరోగ్యపరంగా చాలా లాభదాయకం
రోజూ ఉసిరి కాయలు తినడం వల్ల శరీరానికి ఎనర్జీ, ఇమ్యూనిటీ కలుగుతాయి. చాలామంది ఉసిరి పికిల్ తింటారు.