Knee Pains: ఈ ఆయిల్‏తో మసాజ్ చేస్తే మోకాళ్ల నొప్పులకు ఆపరేషన్ అవసరం లేదు

Bhoomi
Sep 18,2024
';

మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా?

మీరు మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? అయితే కొన్ని రకాల నూనెలతో మోకాళ్ళను మసాజ్ చేయడం ద్వారా నొప్పుల నుంచి బయటపడవచ్చు.

';

ఆవాల నూనె

ఆవాల నూనెతో మీరు మోకాళ్ళను మసాజ్ చేసుకున్నట్లయితే.. త్వరలోనే నొప్పులు మాయమై యాక్టివ్గా తిరుగుతారు.

';

పుదీనా ఆయిల్

కొబ్బరి నూనెలో పుదీనా ఆయిల్ కలిపి మీ మోకాళ్ళకు మసాజ్ చేసుకున్నట్లయితే.. ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు నొప్పిని తగ్గిస్తాయి.

';

ఆముదం నూనె

ఆముదం నూనెతో మోకాళ్ళను మసాజ్ చేసుకున్నట్లయితే.. ఇందులో వాపు తగ్గించే గుణాలు మీ నొప్పిని తగ్గిస్తాయి.

';

కొబ్బరి నూనెలో పచ్చ కర్పూరం

కొబ్బరి నూనెలో పచ్చ కర్పూరం కలిపి మోకాళ్ళకు మసాజ్ చేసినట్లయితే.. ఇందులో వేడిని తగ్గించే లక్షణాలు మీ మోకాళ్ళ నొప్పులను తగ్గిస్తాయి.

';

బాదం నూనె

కొబ్బరి నూనెలో కొన్ని చుక్కల బాదం నూనె కలిపి మోకాళ్ళకు మర్దన చేసినట్లయితే మీ మోకాలు బలంగా మారే అవకాశం ఉంటుంది.

';

కొబ్బరి నూనెలో మునగాకు

కొబ్బరి నూనెలో మునగాకు కలిపి 48 గంటల పాటు నానిన తర్వాత ఆ నూనెతో మోకాళ్ళకు మసాజ్ చేసినట్లయితే నొప్పులు తగ్గే అవకాశం ఉంటుంది.

';

ఆముదంలో పచ్చ కర్పూరం

ఆముదంలో పచ్చ కర్పూరం కలిపి మీ మోకాళ్ళకు మర్దన చేసినట్లయితే ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు మీ నొప్పులను తగ్గిస్తాయి.

';

పచ్చ కర్పూరము

ఆవు నెయ్యిలో పచ్చ కర్పూరము పుదీనా పువ్వు వేసి వేడి చేసి చల్లారిన తర్వాత అమృతాంజనం లాగా వాడుకోవచ్చు. ఇది మోకాళ్ల నొప్పులకు ప్రభావవంతంగా పనిచేస్తుంది.

';

Disclaimer:

ఈ సమాచారం కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. మీకు ఏవైనా ఆరోగ్య రుగ్మతలు ఉన్నట్లయితే వెంటనే వైద్యనిపుణుల సలహా తీసుకోండి

';

VIEW ALL

Read Next Story