7 Dangerous Fishes: ఈ చేపలు తినడమంటే విషం తిన్నట్టే, ఈ తివ్ర సమస్యలు తప్పవు

';

అందుకే ఈ ఏడు రకాల చేపలు ఎట్టి పరిస్థితుల్లోనూ తినకూడదు

';

ఈ చేపల్లో విష పదార్దాలు, కెమికల్స్ ఎక్కువగా ఉంటాయి. అందుకే వీటికి దూరంగా ఉండాలి

';

టిలాపియా

ఇందులో ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్, 3 ఫ్యా యాసిడ్స్ పెదగ్దమొత్తంలో ఉంటాయి. ఇవి గుండె వ్యాధులకు కారణం కావచ్చు. ప్రమాదకరమైన కెమికల్స్ కూడా ఇందులో ఉంటాయి

';

కింగ్ మ్యాకెరాల్

ఇందులో పెద్దమొత్తంలో మెర్క్యురీ ఉంటుందియ ఇది నాడీ వ్యవస్థ, కిడ్నీలు, ఎదిగే పిల్లలపై ప్రతికూల ప్రభావం కల్గిస్తుంది.

';

ఆరెంజ్ రఫీ

150 ఏళ్ల జీవించగలిగే ఈ చేపలో కాలుష్య కారకాలు, మెర్క్యురీ, విష పదార్ధ అవశేషాలు ఎక్కువ

';

స్వోర్డ్ ఫిష్, షార్క్ అండ్ టైలీ ఫిష్

ఇవి కూడా దీర్ఘకాలం జీవిస్తాయి. ఇందులో మెర్క్యురీ అధికంగా ఉంటుంది. ఈ చేపలు ఆరోగ్యానికి మంచివి కావు

';

ఈల్

ఇవి తమ చుట్టూ ఉండే వాతావరణంలో విష పదార్ధాలను వ్యాపింపజేస్తాయి. డైస్, కాడ్మియం, ఫ్లేమ్ రిటార్డెంట్స్, ప్లాస్టిసైజర్స్ వంటివాటికి కారణమౌతాయి.

';

సాల్మన్, ట్యూనా, సార్డియన్, ఎంక్వోవీజ్, పోలాక్, వంటి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండే చేపలు మాత్రం తినవచ్చు.

';

VIEW ALL

Read Next Story