ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండే 8 ఆహారాలు. ఇవి మీ డైట్‌లో తప్పనిసరిగా ఉండాల్సిందే..
సోయా బీన్స్‌లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. గుండె ఆరోగ్యానికి కూడా మేలు..
సాల్మాన్ చేపలో కూడా ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇందులో హై క్వాలిటీ ప్రొటీన్ ఉంటుంది.
ప్రతి రోజూ ఉదయం తీసుకోవాల్సిన ఈ గింజల్లో కూడా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలం. దీంతో మీ గుండె ఆరోగ్యం.
ఎండు చేపల్లో కూడా ఒమేగా 3 ఉంటుంది. ఇవి అత్యంత తక్కువ ధరలోనే అందుబాటులో ఉంటాయి.
సీవీడ్ మన దేశంలో తక్కువ తింటారు. కానీ, ఇందులో ఐడీన్‌తోపాటు ఒమేగా 3 ఉంటుంది.
ఇందులో ఒమేగా 3 యాసిడ్స్ ఉంటాయి. వీటిని స్మూథీల్లో వేసుకుని తింటారు. ఇది బ్రెయిన్ ఆరోగ్యానికి కూడా మేలు.
ఆయిస్టర్స్‌లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇందులో జింక్ కూడా ఉంటుంది.
ఇందులో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి.వీటిని వేయించి లేదా స్టీమ్ చేసి తీసుకుంటారు.