Prunes Benefits: ఈ డ్రై ఫ్రూట్ ఒక్కటి చాలు జీడిపప్పు, బాదం కంటే అద్భుతమైన ప్రయోజనాలుంటాయి. డయాబెటిస్ రోగులకు చాలా మంచిది
జీడిపప్పు, బాదం అనేవి ఆరోగ్యపరంగా చాలా మంచివి. బాదంలో పోషకాలు పుష్కలంగాఉంటాయి.
జీడిపప్పు, బాదం కంటే ప్రూన్స్ చాలా మంచిది. అంటే డ్రై ఆలు బుఖారా.
ఎనీమియా నుంచి బయటపడేందుకు డ్రై అలూ బుఖారా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఎనీమియా నుంచి కాపాడుతుంది
డయాబెటిస్ రోగులకు ఈ ఫ్రూట్ చాలా లాభదాయకం. రోజూ తినడం వల్ల అద్భుతమైన లాభాలుంటాయి
డ్రై ఆలుబుఖారా రోజూ తీసుకుంటే నిద్ర బాగా పడుతుంది. వివిధ రకాల పోషకాలుంటాయి.
డ్రై ఆలూబుఖారాలో కాల్షియం ఎక్కువగా ఉండటం వల్ల ఎముకలకు చాలా బలం చేకూరుతుంది. ఎముకల్ని పటిష్టం చేస్తుంది
డ్రై ఆలూ బుఖారా అనేది రక్తపోటును అద్భుతంగా నియంత్రిస్తుంది. ఆరోగ్యానికి చాలా మంచిది