Quiet smoking: ఎంత ట్రై చేసినా స్మోక్ చేయడం మానలేకపోతున్నారా? అయితే ఈ ఫుడ్స్ తినండి

Bhoomi
Sep 16,2024
';

సిగరెట్ తాగే అలవాటు మానలేకపోతున్నారా

మీరు సిగరెట్ తాగే అలవాటు మానలేకపోతున్నారా? అయితే కొన్ని రకాల ఆహారాలను తీసుకోవడం ద్వారా ఈ అలవాటును తప్పించుకోవచ్చు.

';

సిగరెట్ తాగాలి అనే కోరిక

ముఖ్యంగా సిగరెట్ తాగాలి అనే కోరిక కలగడానికి ప్రధాన కారణం మెదడు డీహైడ్రేట్ అవ్వడమే అని నిపుణులు చెబుతున్నారు.

';

సిగరెట్ తాగే అలవాటు

అందుకే శరీరాన్ని హైడ్రేట్ చేసే పండ్లు లేదా కూరగాయలను తీసుకోవడం ద్వారా సిగరెట్ తాగే అలవాటు నుంచి తప్పించుకోవచ్చు అని నిపుణులు సూచిస్తున్నారు.

';

కూరగాయలు, పండ్లు

నీరు శాతం అధికంగా ఉండే కూరగాయలు పండ్లు తినడం ద్వారా మీరు ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.

';

పుచ్చకాయలు

పుచ్చకాయలు ఇందులో దాదాపు 90 శాతం నీరు కలిగి ఉంటుంది. అంతేకాదు పుచ్చకాయలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి నికోటిన్ ఎఫెక్ట్స్ నుంచి మిమ్మల్ని కాపాడుతాయి.

';

తర్బూజా పండు లేదా మస్క్ మిలన్

తర్బూజా పండు లేదా మస్క్ మిలన్ ఈ పండును తింటే శరీరానికి కావాల్సిన నీరు అందుతుంది. తద్వారా నికోటిన్ ఎఫెక్ట్ నుంచి మీ శరీరాన్ని కాపాడుకోవచ్చు.

';

కీర దోసకాయ

కీర దోసకాయ దీనిని తీసుకోవడం ద్వారా మీరు పెద్ద మొత్తంలో నీటిని మీ శరీరానికి అందించవచ్చు. తద్వారా నికోటిన్ ద్వారా కలిగే దుష్ప్రభావాలనుంచి శరీరాన్ని కాపాడవచ్చు.

';

అశ్వగంధ కషాయం

అశ్వగంధ కషాయం ఈ కషాయం తీసుకోవడం ద్వారా నికోటిన్ వల్ల ఏర్పడే దుష్ప్రభావాలనుంచి మీ శరీరాన్ని కాపాడుకోవచ్చు. అలాగే సిగరెట్ తాగే అలవాటును మాన్పించవచ్చు.

';

పుదీనా కషాయం

పుదీనా కషాయం మీరు రెగ్యులర్ గా పుదీనా కషాయం తాగడం ద్వారా సిగరెట్ అలవాటును మాన్పించుకోవచ్చు.

';

బూడిద గుమ్మడికాయ జ్యూస్

బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగడం ద్వారా మీరు సిగరెట్ తాగాలి అని కోరిక కలగకుండా చేయవచ్చు. అలాగే నికోటిన్ ఎఫెక్ట్ నుంచి శరీరాన్ని కాపాడుకోవచ్చు.

';

VIEW ALL

Read Next Story