రక్తంలో చక్కెర తగ్గించే ఆహారాలను డైట్ లో చేర్చుకోవాలి.
పాలకూర కాలే వంటి కూరగాయల్లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గిస్తాయి.
వంటగది ఇన్సులిన్ దాల్చిన చెక్క దీని డైట్ లో చేర్చుకోవడం వల్ల ఇన్సులిన్ నిరోధకత పెరుగుతుంది.
అంతేకాదు చియా గింజల్లో కూడా ఫైబర్ ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గిస్తాయి
బార్లీ ఓట్స్ క్వినో వంటి తృణధాన్యాలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది
బాదాం వాల్నట్స్ పిస్తా లో కూడా ఆరోగ్యకరమైన కొవ్వులు ఫైబర్ ఉంటుంది వీటిని డైట్ లో చేర్చుకోవాలి
బెర్రీ పండ్లు ముఖ్యంగా స్ట్రాబెరీ, బ్లూబెర్రీ, రాస్బెర్రీ లో కూడా అంటే ఆక్సిడెంట్లు ఫైబర్ ఉంటుంది
గ్రీక్ యోగర్ట్‌లో కార్బోహైడ్రేట్స్ పుష్కలంగా ఉంటే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గిస్తాయి
అవకాడో లో ఫైబర్ పుష్కలంగా ఉంటాయి ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయి