Hemoglobin: రక్తహీనతను అధిగమించడానికి 3 పదార్థాలు..

Renuka Godugu
Jun 29,2024
';

రక్తహీనతతో బాధపడుతున్నవారు ఈ ఆహారాలు డైట్లో చేర్చుకోవాలి.

';

రక్తహీనత వల్ల బలహీనత తల తిరగడం వంటివి చోటు చేసుకుంటాయి

';

హిమోగ్లోబిన్ పెంచే ఆహారాలు డైట్ లో చేర్చుకోవాలి

';

అత్తి పండ్లు సులభంగా హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతుంది

';

రాత్రి నానబెట్టిన అత్తి పండ్లను ఉదయం పరగడుపున తీసుకోవాలి

';

బీట్రూట్ డైట్లో చేర్చుకోవడం వల్ల ఎనిమియా సమస్య తగ్గిపోతుంది

';

దానిమ్మ జ్యూస్ ప్రతిరోజు తాగిన రక్తహీనత తొలగిపోతుంది

';

ఈ మూడు మీ డైట్ లో ఉంటే రోగనిరథ శక్తి పెరగడంతో పాటు రక్తం సరైన స్థాయిలో ఉంటాయి

';

VIEW ALL

Read Next Story