Evening snacks

ముందుగా ఒక కప్పు మొక్కజొన్న గింజల్ని మిక్సీలో వేసి బరకగా పట్టుకొని.. ముద్దలాగ చేసి ఒక గిన్నెలోకి తీసుకోండి.

';

Rainy evening snacks

ఆ పిండిలోని.. ఒక కప్పు క్యాప్సికం ముక్కలు, క్యారట్ తురుము, ఒక ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర తరుగు వేసుకుని కలుపుకోండి.

';

Rainy season snacks

అందులోనే పావు స్పూను ధనియాల పొడి, జీలకర్ర పొడి, రుచికి తగినంత ఉప్పు, కారం వేసి.. అన్ని బాగా కలుపుకోవాలి

';

Yummy Evening snacks

ఇప్పుడు అందులో ఉడికించిన రెండు బంగాళదుంపలను మెదుపుకొని, రెండు స్పూన్ల కార్న్ ఫ్లోర్, బ్రెడ్ క్రంబ్స్ వేసి కలుపుకోవాలి.

';

Rainy season evening snacks

ఇప్పుడు చేతులకు నూనె రాసుకొని.. ఆ ముద్దను చిన్న కట్లెట్ ఆకారంలో ఒత్తుకోవాలి.

';

Yummy snacks

స్టవ్ పైన కడాయి పెట్టుకుని నూనె పోసుకుని ఈ కట్లెట్లు వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి.

';

Tasty evening snacks

తీశాక టిష్యూ పైన వేసుకుంటే రుచికరమైన.. స్వీట్ కార్న్ కట్లెట్ రెడ్డి..

';

VIEW ALL

Read Next Story