Pregnancy: పిండం బరువును పెంచడానికి సహాయపడే ఆహారాలు..

';

ప్రెగ్నెన్సీ ఉన్న మహిళలు పాలకూర పుష్కలంగా తినాలి ఇందులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది

';

ప్రెగ్నెన్సీ సమయంలో పాలకు సంబంధించిన ఉత్పత్తులను తీసుకోవాలి పిండమ్మా అభివృద్ధి చెందాల చేస్తుంది

';

ప్రెగ్నెన్సీ ఉన్న మహిళలు అన్నంలో కార్బోహైడ్రేట్ పుష్కలంగా ఉంటుంది కాబట్టి ఇది కూడా తీసుకోవాలి

';

అవకాడోలో పోషకాలు పుష్కలంగా ఉండే ఆహారం ఇందులో విటమిన్ సి, ఇ ఉంటుంది ఇది పిండం అభివృద్ధికి తోడ్పడుతుంది

';

కమల పండు లో కూడా పోలిక్ యాసిడ్ ఉంటుంది ఇది పిండి అభివృద్ధికి తోడ్పడుతుంది

';

వాల్నట్స్ కూడా ప్రెగ్నెన్సీ మహిళలు డైట్ లో చేసుకోవడం వల్ల శిశువు అభివృద్ధి చెందుతుంది

';

VIEW ALL

Read Next Story