ఫోన్ లో నీళ్లు పోయినట్లు అన్పిస్తే దాన్ని బియ్యం బస్తాలో ఉంచాలి.
స్మార్ట్ ఫోన్ తడవగానే వెంటనే స్విచ్ ఆఫ్ చేసేయాలి.
ఇంటి నుంచి బైటకు వెళ్తున్నామంటే రెయిన్ కోట్ దగ్గర ఉంచుకొవాలి.
మొబైల్ ఫోన్ లు తడవకుండా తప్పనిసరిగా ప్లాస్టిక్ కవర్ లను పెట్టుకొవాలి.
చాలా మంది మొబైల్ ఫోన్ లు తడిచి పోవడం వల్ల పనిచయడం ఆగిపోతాయి.
ఆఫీసులకు, ఉద్యోగాలకు వెళ్లే వారు వర్షాల వల్ల ఇబ్బందులు పడతారు
రుతుపవనాలు, ద్రోణి ప్రభావం వల్ల వర్షాలు అధికంగా పడుతున్నాయి.
కొన్నిరోజులుగా దేశంలో పలు చోట్ల కుండపోతగా వర్షం కురుస్తుంది.