Banana benefit

ముఖ్యంగా ఉపవాసాలు చేసే సమయంలో ఒక అరటిపండు తింటే చాలు శక్తి లభిస్తుందని, రక్తంలో చక్కెర లెవెల్స్ తగ్గినప్పుడు కూడా అరటిపండు తినాలని సూచిస్తారు.

';

Viral Facts

అయితే ఇప్పటివరకు మనం అరటి పండ్లను కేవలం పండ్లు గా మాత్రమే పరిగణించం కానీ ఇవి పండ్లు కాదట. అరటి పండ్లు బెర్రీ అట. దీనికి విరుద్ధంగా స్ట్రాబెర్రీలు, రాస్ బెర్రీస్ కూడా నిజమైన బెర్రీలు కాదట.

';

Banana Viral Facts

యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన ప్రొఫెసర్ జూడీ జెర్న్ స్టెడ్ చెప్పిన ప్రకారం చూసినట్లయితే అరటి పండ్లు బెర్రీ కేటగిరీ కిందకి వస్తాయట.

';

Viral Facts About Banana

అయితే సాధారణ పండ్లను బెర్రీలుగా పరిగణించారట. పండు యొక్క పరిమాణం లేదా సాధారణ అవగాహన కంటే బొటానికల్ నిర్వచనాల ఆధారంగా ఏ శాస్త్రీయ వర్గీకరణ వేల సంవత్సరాల క్రితం చేసిందని సమాచారం.

';

Banana Secrets

అరటి పండ్లను బెర్రీలుగా వర్గీకరించారు. ఎందుకంటే ఒక బెర్రీ ..వృక్షశాస్త్రం ప్రకారం చెప్పాలంటే ఒక పువ్వులోని ఒకే అండాశయం నుండి ఉద్భవిస్తే.. దాని విత్తనాలు తప్పనిసరిగా మూడు కీలక నిర్మాణాలలో ఉండాలి.

';

Banana Secrets

అందులో మొదటిది ఎక్సోకార్ప్.. అంటే పండు యొక్క బయట చర్మం కలిగి ఉండాలి. రెండవది మిసో కార్ప్.. అంటే కండ కలిగిన భాగం

';

Banana Secrets

రెండు మూడవది ఎండో కార్ప్.. విత్తనాలు చుట్టూ ఉండే లోపలి పొర.. అరటి పండ్లు ఈ అన్ని ప్రమాణాలకు అనుగుణంగా ఉంటాయి. కాబట్టి ఇవి ఒకే అండాశయం నుండి అభివృద్ధి చెందుతాయి. కాబట్టి వీటిని బెర్రీలుగా పరిగణించినట్లు సమాచారం.

';

VIEW ALL

Read Next Story