Vitamin B12 Foods: ఈ 7 ఆహారాలు విటమిన్ బీ12 లేమిని భర్తీ చేస్తాయి..

Renuka Godugu
Aug 22,2024
';

గుడ్లు..

గుడ్లలో విటమిన్ బి12 పుష్కలంగా ఉంటుంది గుడ్డు పచ్చ సొనలో విటమిన్ బి12 ఉంటుంది.

';

చికెన్..

చికెన్ లివర్ లో బి12 పుష్కలంగా ఉంటుంది మీ డైట్ లో చేర్చుకుంటే వాటి లెవెల్స్ పెరుగుతాయి.

';

షెల్స్‌..

కొన్ని సముద్రపు షేల్స్ లో కూడా విటమిన్ పుష్కలంగా ఉంటుంది.

';

చేప..

చేపల ముఖ్యంగా సాల్మన్, ట్యూనా, ట్రౌట్ లో విటమిన్ బి12 పుష్కలంగా ఉంటుంది. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌ కూడా ఉంటాయి.

';

పాల పదార్థాలు..

పాల పదార్ధమైన పెరుగులో కూడా విటమిన్ బి12 పుష్కలంగా ఉంటాయి.

';

సెరిల్స్..

కొన్ని రకాల ఫోర్టిఫైడ్ సెరిల్స్ లో విటమిన్ బి12 ఉంటుంది మీ డైట్ లో చేర్చుకోవాలి.

';

రెడ్ మీట్

రెడ్ మీట్ లో విటమిన్ బి12 పుష్కలంగా ఉంటుంది

';

VIEW ALL

Read Next Story