Most Delicious 6 Dosa recipes

బ్రేక్ ఫాస్ట్ కోసం మీ కిష్టమైన రుచికరమైన ఆరు దోసెలు, వాటి రెసిపీలు

';

Dosa in Breakfast

ఇండియాలో ముఖ్యంగా దక్షిణాదిలో దోసె అతి ముఖ్యమైన బ్రేక్ ఫాస్ట్

';

Dosa Varieties

ఇంత రుచికరమైన దోసెలు ఆరు రకాలుంటాయి. అన్నీ రుచికరమైనవే

';

Masala Dosa

దక్షిణాదీయుల ఫేవరెట్ ఇది. ఇది క్రిస్పీగా ఉంటుంది. ఇందులో బంగాళదుంప కూర మిక్స్ చేసి ఉంటుంది. కొబ్బరి చట్నీ, సాంబారు కాంబినేషన్తో సర్వ్ చేస్తారు

';

Rava Dosa

దీనిని రవ్వతో చేస్తారు. బియ్యం పిండి వాడతారు. రవ్వ దోశె పల్చగా, క్రిస్పీగా ఉంటుంది. ఇందులో కొంతమంది రుచి కోసం జీలకర్ర, గ్రీన్ చెల్లి, కొత్తిమీర కూడా కలుపుతారు

';

Onion Dosa

రెగ్యులర్ దోశను మరింత రుచిగా మార్చేందుకు ఉల్లిపాయలు, టొమాటా సన్నగా తిరిగి దోసెకు యాడ్ చేస్తారు. ఇది కూడా క్రిస్పీగా ఉంటుంది. కొబ్బరి చట్నీతో సర్వే చేస్తారు.

';

Set Dosa

సెట్ దోశ అంత పల్చగా ఉండదు. స్పాంజ్ టెక్స్చర్ ఉంటుంది. మృదువుగా ఉంటుంది. క్రిస్పీ ఉండదు. ఏదైనా వెజిటబుల్ కర్రీతో సర్వ్ చేస్తారు

';

Paneer Dosa

ఇది పన్నీరుతో మిక్స్ చేస్తారు. రుచి మరింతగా పెరుగుతుంది. సాధారణ దోసెనే పన్నీరు యాడ్ చేసి చేస్తారు

';

Pesarattu

గ్రీన్ పెసరతో తయారు చేస్తారు. ఇదొక ప్రోటీన్ రిచ్ బ్రేక్ ఫాస్ట్. ఆంధ్రప్రదేశ్ లో అత్యంత ఫేవరేట్. అల్లం చట్నీతో సర్వ్ చేస్తారు. సన్నగా తరిగిన ఉల్లి, పచ్చి మిర్చి కూడా కలుపుతారు.

';

VIEW ALL

Read Next Story