ఎప్పుడైన గొడవ జరిగితే.. అమ్మాయిలు బెదిరింపులకు గురిచేసే చాన్స్ఉంటుందంట.
ఇంటికి తీసుకెళ్లడం, ఇంట్లో వాళ్లను పరిచయం చేస్తే చిక్కుల్లో పడతామంట
మన పర్సనల్ ఆస్తి, పాస్తులు, కుటుంబ వివరాలు అస్సలు చెప్పుకోవద్దంట
పెళ్లికాక ముందే అడ్డమైన పనులు చేసి, జీవితం నాశనంచేసుకుంటున్నారు.
చాణక్యుడి ప్రకారం.. ముఖ్యంగా అమ్మాయిలతో కొన్ని విషయాలు పంచుకోవద్దంట
నేటి యువత ఎక్కువగా యువతీ,యువకులు విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు.
అందుకు చాలా మంది చాణక్యుడి జీవిత సూత్రాలను తప్పనిసరి ఆచరిస్తారు
చాణక్యుడు జీవితంలోని కొన్ని సూత్రాలను పాటిస్తే జీవితంలో ఎంతో ఎదగొచ్చు