మీరు ట్రైన్ జర్నీ చేయాలంటే టిక్కెట్ బుక్ చేసుకోవాలి.
మీకు పిల్లలు ఉంటే వారికి ఏ వయస్సు వరకు టిక్కెట్ అవసరం ఉండదో తెలుసా?
మన దేశంలో ప్రతి రోజూ కొన్ని లక్షల మంది రైలు ప్రయాణం చేస్తారు.
ఇటీవలె ట్రైన్ యాక్సిడెంట్ కంచన్‌ఝంగాలో జరిగిన విషయం తెలిసిందే.
ఐదేళ్లు పైబడ్డ పిల్లలకు ట్రైన్ టిక్కెట్ తప్పనిసరి..
ఒకవేళ మీ పిల్లలకు సీటుఅవసరం లేకపోతే హాఫ్ టిక్కెట్ తీసుకోవాల్సి ఉంటుంది.
అయితే ఈ వయస్సున్న పిల్లలకు ట్రైన్ టిక్కెట్ అవసరం లేదు
ఈ వయస్సు ఉన్న పిల్లలకు రిజర్వేషన్ కూడా అవసరం లేదు
ఏడాది నుంచి నాలుగేళ్ల వయస్సు పిల్లలు ఉచితంగా రైలు ప్రయాణం చేయవచ్చు.