జీలకర్ర ప్రతి వంటలో ఉపయోగించడం ఎంతో మంచి పని. జీలకర్రలో ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి.
జీలకర్ర మెటబాలిజం పెంచి, శరీరంలో కొవ్వును తగ్గిస్తుంది.
జీలకర్రలోని..పదార్థాలు జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయి.
జీలకర్రతో వండిన కూరలు.. ఆకలి నియంత్రణలో సహాయపడతాయి.
జీలకర్రలో యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని.. టాక్సిన్స్‌ను తొలగిస్తాయి.
ప్రతి కూరలో ఒక చెంచా జీలకర్ర వేసుకుంటే..ఇది మన బరువుని అదుపులో పెట్టడం ఖాయం.
మరింకెందుకు ఆలస్యం..జీలకర్రను రోజువారీ ఆహారంలో చేర్చుకుని ఆరోగ్యకరమైన బరువు తగ్గండి.
పైన చెప్పిన చిట్కాలు అధ్యయనాలు, వైద్య నిపుణుల సలహాల మేరకు చెప్పబడినవి. జి వీటికి ఎటువంటి బాధ్యత వహించదు.