కొబ్బరి కాయలో విటమిన్ లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయంట.
కొబ్బరికాయల్ని రోజు తింటే అనేక రుగ్మతల నుంచి విముక్తి పొందొచ్చంట.
కొబ్బరికాయలు తింటే అజీర్తి, వాంతులు ఉండవు.
కొబ్బరికాయ ముక్క రోజు తింటే.. బెల్లీ ఫ్యాట్ తగ్గిపోతుంది.
కొబ్బరికాయను పేస్ట్ లాగా చేసుకుని నెయ్యిలో కల్పించి తింటే వెంట్రుకలు పెరుగుతాయి.
కొబ్బరికాయలు తినే వారిలో ముఖపై మచ్చలు ఉండవంట.
కొబ్బరి కాయలు తినేవారిలో కడుపు నొప్పి సమస్యలు రావు.
కొబ్బరి నీళ్లు హెల్త్ కు చాలా ఉపయోగపడతాయి.