ఈ రుద్రాక్ష BMW కారు రేటుతో సమానం!

';

చాలామంది ఎన్నో రకాల ఖరీదైన వస్తువులను నిత్యం వినియోగిస్తూ ఉంటారు. ఖరీదైన నగలు కూడా ధరిస్తారు..!

';

నగల ఖరీదు కాస్త తక్కువ అయినప్పటికీ.. వాటి పైకి ఏవి రావనుకుంటాం.. కానీ ఓ ఖరీదైన రుద్రాక్షను చూసిన తర్వాత ఇదంతా తప్పనిపిస్తుంది.

';

ప్రపంచంలో నగల కంటే ఎక్కువగా ఖరీదైన రుద్రాక్ష గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం..

';

మనం చాలా రుద్రాక్షలు చూసి ఉంటాం.. కానీ ఈ రుద్రాక్ష ఆ కోవాకు చెందింది కాదు.. దీని ప్రత్యేకతే వేరు.!

';

ఏకంగా ఈ రుద్రాక్ష ఖరీదు శక్తివంతమైన కార్లకు మించి ధరలకంటే ఎక్కువగా ఉంటుందంట.!

';

పురాణాల్లో రుద్రాక్షను శివుడి రూపంగా చెప్పుకుంటారు. అంతేకాకుండా వీటిని శివుడి కళ్ళుగా కూడా భావిస్తారు.

';

అయితే ఈ రుద్రాక్షల ధర వాటికున్న వివిధ ముఖాలను బట్టి ఉంటుంది. ఎక్కువ ముఖాలు ఉంటే అది ఖరీదైనదిగా భావిస్తారు.

';

చాలామంది ఇరవై ఒక్క ముఖాలు కలిగిన రుద్రాక్షను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతారు. ఇలాంటి రుద్రాక్షలు ఎంతో ఖరీదు ఉంటాయి.

';

ఒక ముఖి రుద్రాక్ష అన్నిటికంటే ఎక్కువగా ఖరీదు ఉంటుంది. ఎందుకంటే ఈ రుద్రాక్షను సాక్షాత్తు శివుడి కళ్లుగా భావిస్తూ ఉంటారు.

';

జాతకంలో సూర్యుడు బలహీనంగా ఉన్నప్పుడు ఈ రుద్రాక్షలు మెడలో వేసుకోవడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి.

';

ఈ ఏకముఖి రుద్రాక్ష చాలా అరుదుగా లభిస్తుందట. ఈ ఏకముకి రుద్రాక్షకు కేవలం ఒకటే గీత ఉంటుందని సమాచారం.

';

ఈ ఏకముకి రుద్రాక్షలు ఎక్కువగా నేపాల్, ఇండోనేషియా, థాయిలాండ్ వంటి దేశాలలో సేల్ చేస్తారని సమాచారం.

';

VIEW ALL

Read Next Story