ముఖంపై మొటిమలు ఉండకూండా చేస్తుంది.
రన్నింగ్ చేయడం, జాగింగ్ కు వెళ్లే వారు ప్రతిరోజు బెండకాయ నీళ్లు తాగాలి.
జలుబు, తిమ్మిర్ల వంటి సమస్యలు దూరమైతాయి.
నిద్రలేమి, ఒత్తిడిని దూరం చేయడంలో ఎఫెక్తివ్ గా పనిచేస్తుంది.
అనవసర కొవ్వు కరిగిపోయేలా ప్రభావం చూపిస్తుంది.
వెంట్రుకలను రావలడం, చిట్లిపోవడం నిరోధిస్తుంది.
బెంకాయ నీళ్లలో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి.
ప్రతిరోజు రాత్రి బెండకాయల్నినీళ్లలో వేసుకుని ఉదయం తాగాలి.