ఉసిరికాయల్లో విటమిన్ సి, మినరల్స్ పుష్కలంగా ఉంటాయంట.
రోజు ఉదయం పరగడుపున ఒక ఉసిరి కాయ తినాలంట.
ఉసిరి తినడం వల్ల జీర్ణ సంబంధ సమస్యలు దూరమౌతాయంట.
రోగ నిరోధక శక్తికూడా పుష్కలంగా పెరుగుతుందంట.
ఆమ్లా వల్ల బెల్లీఫ్యాట్ సమస్యలు కూడా దూరమౌతాయంట.
ఉసిరి జ్యూస్ తాగడం వల్ల తెల్లవెంట్రుకలు, శరీరంపై అలర్జీలు ఉండవంట.