జుట్టు రాలడం తగ్గించాలంటే ఈ 4 రకాల విత్తనాలను మీ ఆహారంలో చేర్చడం తప్పనిసరి. మరి ఆ విత్తనాలు ఏదో ఒకసారి చూద్దాం.
జీడిపప్పులో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు కలిగి ఉండి.. జుట్టు దృఢంగా పెరగడంలో సహాయపడతాయి.
గుమ్మడికాయ విత్తనాల్లో.. జింక్ సమృద్ధిగా ఉండి జుట్టు పోషణకు అవసరమైన పోషకాలను అందిస్తాయి.
ఫ్లాక్స్ విత్తనాలు.. స్కాల్ప్ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఇవి జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి.
చియా విత్తనాలు తేమను నిలుపుకుని జుట్టు పొడిబారకుండా ఉండేలా చేస్తాయి.
వీటిని మీ ఆహారంలో భాగంగా చేసుకుని.. రోజూ క్రమంగా తీసుకుంటే మంచి ఫలితాలు కనిపిస్తాయి.
పైన చెప్పిన వివరాలు అధ్యయనాలు, వైద్య నిపుణుల సలహాల మేరకు మాత్రమే చెప్పబడినవి. జి వీటికి ఎటువంటి బాధ్యత వహించదు.